వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా TDP అద్యక్షుడు కిమిడి నాగార్జున గురువారం ఏపీ రాజధాని అమరావతిలో TDP జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను కలిసారు
ఈ సందర్భంగా జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని లోకేష్ సూచించినట్లు నాగార్జున తెలిపారు. ఎన్నికల్లో TDP, జనసేన, BJP భాగస్వామ్య పార్టీల మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు సాగాలని లోకేష్ ఆదేశించారని తెలిపారు.
Comments
Loading comments...

