Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి లోకేష్ తో ఎంపీ కలిశెట్టి భేటీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 8:06 PM విజయనగరంGeneral
మంత్రి లోకేష్ తో ఎంపీ కలిశెట్టి భేటీ - Udayam
విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని శత శాతం పూర్తి చేయడంపై లోకేష్ ఎంపీకి అభినందనలు తెలిపారు. అనంతరం విజయనగరం పార్లమెంట్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యలపై ఇరువురు నేతలు చర్చించారు

Comments

G
Loading comments...