Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలి

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 6:52 PM శ్రీకాకుళంGeneral
మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలి - Udayam
వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో వైసీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..,డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి,నైతిక బాధ్యతతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను అణచివేయడం సరికాదన్నారు

Comments

G
Loading comments...