వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు మండల కేంద్రంలో ఈనెల 22న మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. 22న ఉదయం ఉ.7.45 గంటలకు HYD నుంచి బయలుదేరి 8.30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.15 గంటలకు రాప్తాడు చేరుకుని ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరిస్తారు. మ. 1.00 నుంచి 3.30 వరకు TDP శ్రేణుల సమావేశంలో పాల్గొన్నారు.
సా.5.00 గంటలకు పుట్టపర్తి నుంచి విజయవాడ బయలుదేరుతారని అధికార వర్గాలు ఆదివారం తెలిపారు.
Comments
Loading comments...

