వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీజేపీ అధికార ప్రతినిధి ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ బుధవారం మహబూబ్‌నగర్‌లో స్పందించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తప్పులు జరిగాయని మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు లేవనెత్తారు.
అదే పదేళ్ల పాలనలో జూపల్లి బీఆర్ఎస్‌లో కొనసాగి మంత్రి పదవి అనుభవించలేదా అని ప్రశ్నించారు. అప్పటి పాలనలో జరిగిన తప్పుల్లో ఆయనకూ భాగస్వామ్యం ఉందని బాలవర్ధన్ గౌడ్ వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

