Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన సర్పంచ్ అశోక్ చౌహాన్

Follow Udayam on Google
బాలాజీ Aug 01, 2026 5:42 PM సంగారెడ్డిGeneral
మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన సర్పంచ్ అశోక్ చౌహాన్ - Udayam
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కొండ్య నాయక్ తండా సర్పంచ్ అశోక్ చౌహాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తండా అభివృద్ధి, గ్రామ ప్రజల సమస్యలు, అవసరమైన మౌలిక వసతుల కల్పనపై మంత్రితో చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...