Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి అచ్చెన్నపై మండిపడ్డ ఎమ్మెల్సీ దువ్వాడ

Follow Udayam on Google
Hari Sep 24, 2026 3:08 PM శ్రీకాకుళంGeneral
మంత్రి అచ్చెన్నపై మండిపడ్డ ఎమ్మెల్సీ దువ్వాడ - Udayam
మంత్రి అచ్చెన్నపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురువారం మండిపడ్డారు. రైలు ఢీకొని నలుగురు గిరిజన విద్యార్థులు మృతి చెందిన గ్రామాలను మంత్రి సందర్శించిన సమయంలో ప్రజలు తమ సమస్యలు వివరిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించలేదని, మృతుల కుటుంబాలకు స్పష్టమైన భరోసా ఇవ్వలేదని విమర్శించారు.

Comments

G
Loading comments...