Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి ఆదేశలతో ముమ్మరంగా పారిశుధ్య పనులు

Follow Udayam on Google
మంత్రి ఆదేశలతో ముమ్మరంగా పారిశుధ్య పనులు - Udayam
రాష మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అదేశాల మేరకు శానిటరీ యూనిట్ ఇన్ చార్జ్ ఈశ్వరరావు ఆదివారం దత్తిరాజేరు మండలఞమ టీ.బూర్జివలసలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలోని కాలువలు, పరిసరాలను శుభ్రం చేసి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలు, కాలువల్లో చెత్త పేరుకుపోకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామ పరిశుభ్రతతోనే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.

Comments

G
Loading comments...