వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలముకుంది. పట్టణమంతా తెల్లటి పొర కప్పుకున్నట్లు మారి ఇళ్ల పైకప్పులు, రహదారులు, వాహనాలపై మంచు కమ్ముకుంది.
అరుదైన ఈ వాతావరణంతో స్థానికులు ఆశ్చర్యానికి గురికాగా, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Comments
Loading comments...

