Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనోజ్‌రెడ్డిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
Udayam News Sep 23, 2026 8:15 PM జగిత్యాలతెలంగాణ
మనోజ్‌రెడ్డిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు - Udayam
ల్యాగలమర్రి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు హనుమాన్ల మనోజ్‌రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కడారి తిరుపతి మాట్లాడుతూ, మనోజ్‌రెడ్డికి అవసరమైన వైద్య చికిత్సకు పార్టీ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...