వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావం అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తీవ్ర వర్షాభావ పరిస్థితులు కర్షకులను కలవరపెడుతున్నాయి.
జిల్లాలో ఎక్కువ మంది రైతులు విత్తనాలు వెదజల్లి ఆకాశంవైపు చూస్తున్నారు. గతేడాది నాట్లు వేసినవారు సైతం ఈసారి వెద విధానం వైపు మళ్లారు.ఇటీవల కురిసిన అడపాదడపా వర్షాలతో ఆనందపడి సాగుకు సిద్ధమైనావారంతా దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు
Comments
Loading comments...

