Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరులో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

Follow Udayam on Google
Kiran Nov 13, 2026 10:49 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మణుగూరులో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి - Udayam
నాగుల చవితి సందర్భంగా మణుగూరు మండలంలోని సుందరయ్య నగర్, కొండాయిగూడెం శివాలయం వద్ద భక్తులు నాగేంద్రునికి ప్రత్యేక పూజలు చేశారు. పలు ఆలయాల వద్ద ఉన్న నాగుల పుట్టలకు పాలు, ప్రసాదాలు సమర్పించారు. కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

Comments

G
Loading comments...