వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్, మీనాక్షి గోవిందరాజన్ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘మణికంద–తత్ త్వమ్ అసి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రవి మోహన్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో అయ్యప్ప స్వామి నేపథ్యంగా, సంప్రదాయ నీలి వస్త్రధారణలో ఈటె పట్టుకుని వైభవ్ కనిపించారు. ఈ చిత్రానికి విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
వెంకట్ ప్రభు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం భక్తి, భావోద్వేగాల మేళవింపుగా తెరకెక్కింది.
Comments
Loading comments...

