Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్నెగూడెంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

Follow Udayam on Google
Udayam News Reporter Sep 17, 2026 8:55 PM జగిత్యాలGeneral
మన్నెగూడెంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం - Udayam
మన్నెగూడెం గ్రామంలో సర్పంచ్ దుంపల నివేదిత రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, విమోచన దినోత్సవ ప్రాధాన్యతను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి మహేష్, ఉపసర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...