Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్‌ భార్యతో లైంగిక సంబంధం నేరమే

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 8:41 PM జాతీయంGeneral
మైనర్‌ భార్యతో లైంగిక సంబంధం నేరమే - Udayam
18 ఏళ్లలోపు భార్యతో లైంగిక సంబంధం నేరమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం వివాహం చెల్లుబాటు అయినా.. మైనర్‌తో లైంగిక సంబంధానికి POCSO చట్టం నుంచి మినహాయింపు ఉండదని తెలిపింది. 16 ఏళ్ల బాలిక గర్భిణిగా తేలడంతో ఆమె భర్తపై నమోదైన POCSO, BNS కేసుల నుంచి మినహాయింపు ఇవ్వలేమని పేర్కొంది.

Comments

G
Loading comments...