వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక పార్కు, విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను సీఎం గుర్తుచేశారు
ఆర్థిక సరళీకరణ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై సంతకం చేసి రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని అన్నారు, మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని అన్నారు
Comments
Loading comments...

