Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MNJ ఆస్పత్రిలో శానిటేషన్ అధ్వానం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:13 PM మేడ్చల్ మల్కాజిగిరి General
MNJ ఆస్పత్రిలో శానిటేషన్ అధ్వానం - Udayam
లక్డికపూల్ రెడ్‌హిల్స్‌లోని MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిలో శానిటేషన్ గాడి తప్పిందని రోగులు, సహాయకులు తెలిపారు. టాయిలెట్లు, ఆస్పత్రి పరిసరాలు దుర్గంధభరితంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి యాజమాన్యం పర్యవేక్షణ లేకపోవడంతోనే పరిస్థితి ఇలా మారిందని వారు ఆరోపించారు. సూపరింటెండెంట్ వెంటనే సమీక్షించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...