వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశంలో సాంకేతిక, సమాచార రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

