వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ భీమేశ్వర స్వామి హుండీ ఆదాయం భీమేశ్వర సదన్ పార్కింగ్ స్థలంలో మంగళవారం లెక్కించనున్నట్లు ఈవో రమాదేవి ఆదివారం తెలిపారు.
రాజన్న ఆలయ అభివృద్ధి పనులు నేపథ్యంలో భక్తుల ప్రత్యామ్నాయ దర్శనార్థం భీమేశ్వరాలయంలో సౌకర్యాలు కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే.
Comments
Loading comments...

