Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళపల్లిలో మోడల్‌ శ్మశానవాటిక అసంపూర్తి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:36 AM రంగారెడ్డి General
మంగళపల్లిలో మోడల్‌ శ్మశానవాటిక అసంపూర్తి - Udayam
మంగళపల్లిలో రూ.కోటి నిధులతో చేపట్టిన మోడల్‌ శ్మశానవాటిక నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. బర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, గదులు నిర్మించినా నీరు, విద్యుత్‌, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్‌ పనులు పూర్తికాలేదు. నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...