వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో రూ.18 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో కూడిన మోడల్ రైతు బజార్ నిర్మించనున్నారు. 5.90 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మార్కెట్ పనులకు గురువారం మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు.
వ్యాపారులకు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా రిటైల్, హోల్‌సేల్ విభాగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Loading comments...

