వార్తలకు తిరిగి వెళ్లండి

మహా ప్రవక్త ముహమ్మద్ జన్మదినం సందర్భంగా బుధవారం ఆషికే రసూల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి జామియా మసీద్ నుంచి జులూస్ శాంతి ర్యాలీ నిర్వహించారు.
అనంతరం TIDCO హౌస్ వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నసంతర్పణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం దేవరాజ్‌ఘాట్ పీఠాధిపతి హబీబ్ తాజ్ ఖాదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రార్థనలు చేశారు.
Comments
Loading comments...

