Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో ఈ నెల 19 నుంచి మహిళా క్రికెట్ లీగ్

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 4:45 PM గుంటూరుGeneral
మంగళగిరిలో ఈ నెల 19 నుంచి మహిళా క్రికెట్ లీగ్ - Udayam
మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 27 వరకు ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనుండగా, క్రీడాభిమానులకు ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...