Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో డ్రెయిన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 8:47 PM గుంటూరుGeneral
మంగళగిరిలో డ్రెయిన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం - Udayam
మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (MTMC) పరిధిలో డ్రెయిన్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ అలీమ్ బాషా వెల్లడించారు. సోమవారం ఇంజినీరింగ్, ఉద్యానవన శాఖల అధికారులతో కలిసి మార్కండేయ కాలనీలోని టిట్కో ప్రాంతం, కాజా ఈస్ట్ లేక్ వాకింగ్ ట్రాక్, బాప్టిస్ట్‌పేటకు అనుసంధానంగా ఉన్న డ్రెయిన్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Comments

G
Loading comments...