వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుంటూరు వెళ్లి విచారణలకు హాజరయ్యే కక్షిదారులు, న్యాయవాదుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి లోకేశ్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కోర్టు నిర్వహణకు 21 పోస్టుల భర్తీకి సీఎం అంగీకరించడంతో త్వరలోనే సేవలు ప్రారంభం కానున్నాయి.
Comments
Loading comments...

