వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో కొత్తగా ఏర్పాటుకానున్న అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులో 21 పోస్టుల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా జడ్జి, పరిపాలనాధికారి పోస్టులను రెగ్యులర్ విధానంలో, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితర పోస్టులను అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
Comments
Loading comments...

