Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నుమూత

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 11:43 AM గుంటూరుGeneral
మంగళగిరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నుమూత - Udayam
మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగిశెట్టి విజయ రాజ్ కుమార్ (67) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల, కార్యకర్తల సందర్శనార్థం కొత్తపేటలోని ఆయన నివాసంలో ఉంచారు.

Comments

G
Loading comments...