వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవ దానంపై అవగాహన పెంచేందుకు మంగళగిరి ఎయిమ్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతెం శాంతా సింగ్ ఆధ్వర్యంలో గురువారం వాకథాన్, ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.
అవయవ దానం ద్వారా ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు అవయవదాన ప్రతిజ్ఞ చేశారు.
Comments
Loading comments...

