Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగినపూడిలో మహాగణపతి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:47 PM కృష్ణా జిల్లాGeneral
మంగినపూడిలో మహాగణపతి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన - Udayam
మచిలీపట్నం మంగినపూడి సముద్రతీరంలో సాగరతీర మహాగణపతి ఉత్సవ ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. భక్తులకు తాగునీరు, ఆహారం, ఇతర సౌకర్యాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారికి ఇరువైపులా మొక్కలు, స్టాల్స్‌ ఏర్పాట్లను పరిశీలించారు. మచిలీపట్నాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...