వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం పట్టులోగాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో బ్రిక్స్ సుస్థిర జీవన విధాన వారోత్సవాలు నిర్వహించారు. సంప్రదాయ ఆహారంలో తృణధాన్యాల వినియోగం పెంచాలని, ఆహార వృథాను తగ్గించాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో బీఆర్ఓపీ దేవరాజు, బీవోలు వెంకటేష్, దుర్గాదేవి, రవికుమార్, లక్ష్మణమూర్తి, హెచ్ఎం శారద పాల్గొన్నారు.
Comments
Loading comments...

