వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు 122 పాఠశాలలకు గాను 120 పాఠశాలల్లో మంగళవారం ప్రశాంతంగా, సజావుగా సాగాయని మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మణరావు తెలిపారు.
అంబుగాం జడ్పీహెచ్ఎస్ లో ఎన్నికలు తప్పుగా నిర్వహించి నట్లు అభ్యంతరాలు రావడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు ఎంఈఓ తెలిపారు. అదేవిధంగా కోరం జరగక పోవడంతో పొత్తంగి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎన్నికలను వాయిదా వేసామన్నారు.
Comments
Loading comments...

