వార్తలకు తిరిగి వెళ్లండి

మందస నుంచి విశాఖపట్నానికి ప్రతిరోజూ ఉదయం 6.30 గంటలకు నడిచే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ సర్వీసును వారం రోజులుగా నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, వైద్యం కోసం వెళ్లేవారు ఇక్కట్లకు గురవుతున్నారు. బస్సు సర్వీసు నిలిపివేయడంతో ప్రైవేట్ వాహనాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే సర్వీసును పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

