వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల విద్యార్థినులు రంగు అక్షిత, తోట వైష్ణవి జాతీయ స్థాయి సబ్‌జూనియర్ అత్యా-పాత్య పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నుంచి జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నారు.
విద్యార్థినుల ఎంపికపై ప్రిన్సిపల్ మంజుల, పీడీ విశాల హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ బృందం, పలువురు అభినందించి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

