వార్తలకు తిరిగి వెళ్లండి

పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ మందిపల్ గ్రామపంచాయతీ కార్యదర్శి కురుమూర్తికి వినతిపత్రం అందజేశారు. MJPVC మక్తల్ అసెంబ్లీ మహిళా విభాగం అధ్యక్షురాలు మందిపల్ యాంకి పద్మ ఆధ్వర్యంలో ఈ వినతి సమర్పించారు.
గ్రామంలో త్వరలో పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు పద్మ తెలిపారు. ఇందుకు సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

