వార్తలకు తిరిగి వెళ్లండి

మాగనూరు మండలం మందిపల్లి గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. భవనం నిర్మాణం పూర్తయితే మహిళలకు సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు సాధికారత, స్వయం సమృద్ధికి ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

