Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండవల్లిలో ఘనంగా వినాయక విగ్రహాల నిమజ్జనం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:37 PM ఏలూరుGeneral
మండవల్లిలో ఘనంగా వినాయక విగ్రహాల నిమజ్జనం - Udayam
మండవల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాలను బుధవారం భక్తులు ప్రత్యేక పూజల అనంతరం ఘనంగా ఊరేగించి నిమజ్జనం చేశారు. శ్రీ రామకృష్ణ మందిరం, పల్లపు బజారులో ఏర్పాటు చేసిన విగ్రహాలకు మూడో రోజు పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో విగ్రహాలను డీజే డప్పులతో పురవీధుల్లో ఊరేగించారు.

Comments

G
Loading comments...