Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండవల్లిలో 23న మండల సర్వసభ్య భేటీ

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:36 PM ఏలూరుGeneral
మండవల్లిలో 23న మండల సర్వసభ్య భేటీ - Udayam
మండవల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 23న ఉదయం 10:35 గంటలకు సమావేశ మందిరంలో జరుగుతుందని ఎంపీడీవో కె. రమణబాబు తెలిపారు. సమావేశానికి ఎంపీపీ పెద్దిరెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఎంపీటీసీ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో ఒక ప్రకటనలో కోరారు.

Comments

G
Loading comments...