వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. స్ట్రాంగ్ రూమ్ తెరిచిన అధికారులు బ్యాలెట్ బాక్సులను భద్రత నడుమ కౌంటింగ్ హాల్‌లోని 72 టేబుళ్లకు తరలించారు.
36 వార్డులకు చెందిన బ్యాలెట్ బాక్సులను టేబుళ్లపై ఉంచి, అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపట్టారు.
Comments
Loading comments...

