వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట పట్టణంలో దోమల బెడద పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ దోమలు విపరీతంగా పెరిగి నిద్రలేకుండా చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకపోవడం, మురుగునీరు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

