వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేటలోని అన్నపూర్ణ హైస్కూల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను అధికారులు కౌంటింగ్ హాల్‌కు తరలించారు.
72 టేబుళ్లపై రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. తొలి రౌండ్లో 36 వార్డుల కౌన్సిలర్ ఫలితాలు వెల్లడికానుండగా, ఛైర్మన్ ఓట్లను సమాంతరంగా లెక్కిస్తున్నారు.
Comments
Loading comments...

