వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నవరాత్రుల సందర్భంగా మండపాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని తానూర్ ఎస్‌ఐ షేక్ జుబేర్ సూచించారు. మండపాల వివరాలను నిర్దేశిత ఇంటిమేషన్ ఫారమ్ లింక్‌లో నమోదు చేయాలన్నారు.
ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకునేలా పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

