వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న మల్లంపల్లిలో బస్టాండ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నియోజకవర్గాలకు కూడలిగా ఉన్న ఇక్కడ బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియక మహిళలు, వృద్ధులు రోడ్డుపక్కనే వేచి చూస్తున్నారు.
శాశ్వత బస్టాండ్‌తో పాటు షెల్టర్, సీటింగ్, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

