వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని 4 మండలాలను జీవీఎంసీలో కలిపేందుకు నిర్వహిస్తున్న గ్రామసభల వివరాలు భీమిలి ఎమ్మెల్యే గంటా ఆరా తీశారు. విలీన ప్రక్రియలో భాగంగా గ్రామ సభల్లో చేసిన తీర్మానాలు ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. కోర్టు కేసుల వివరాలు కూడా గంటా అడిగి తెలుసుకున్నారు.
అలాగే మధురవాడ జోన్ ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్ లలో నివాసముంటున్న అనర్హుల వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

