Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల స్థాయిలో క్విజ్ పోటీలు

Follow Udayam on Google
Hari Sep 28, 2026 2:59 PM శ్రీకాకుళంGeneral
మండల స్థాయిలో క్విజ్ పోటీలు - Udayam
జలుమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మండల స్థాయి క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ పోటీలు చేపట్టినట్లు ఎంఈఓలు మాధవరావు, ప్రసాదరావు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికవుతారని వారు వివరించారు.

Comments

G
Loading comments...