వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారీ గురువారం లక్కవరపుకోట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి పీ - 4 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.అనంతరం మాట్లాడుతూ సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలను గుర్తించి వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

