వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో విజయనగరం మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి అవగాహన సదస్సులో విజయనగరం MLA పూసపాటి అదితి గజపతిరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను వేయాలని సూచించారు. అలాగే, రైతులకు అవసరమైన సహకారం అందించేలా చర్యలు చేపట్టడం గురించి అధికారులతో చర్చించారు.
Comments
Loading comments...

