వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మండికృష్ణాపురం కాలనీ సమీపంలోని తమిళనాడు సరిహద్దులో నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలిన ఘటనపై ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సత్వరం స్పందించారు.
పోలీసు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలను అప్రమత్తం చేసి సహాయక చర్యలను వేగవంతం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇద్దరిని అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

