Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండేపల్లి, బద్దెనపల్లిలో రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Nov 13, 2026 2:28 PM రాజన్న సిరిసిల్లGeneral
మండేపల్లి, బద్దెనపల్లిలో రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ - Udayam
తంగళ్లపల్లి మండలం మండేపల్లి, బద్దెనపల్లి గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగేల రాజు, సర్పంచులు గాధగొని సాగర్, చిలువేరు లావణ్య-చిరంజీవి పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలకు సర్పంచులు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ టోనీ, గుగ్గిళ్ల భరత్ గౌడ్, ఎడ్ల తిరుపతి, సందీప్, గుగ్గిళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...