Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండేలా నివాసం, సఫారీ పార్క్ సందర్శించిన అయ్యన్నపాత్రుడు

Follow Udayam on Google
Ram Sep 13, 2026 1:37 PM జాతీయంGeneral
మండేలా నివాసం, సఫారీ పార్క్ సందర్శించిన అయ్యన్నపాత్రుడు - Udayam
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా అయ్యన్నపాత్రుడు గారు సోవెటోలోని భారతరత్న నెల్సన్ మండేలా నివాసాన్ని సందర్శించి, మ్యూజియాన్ని వీక్షించారు. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని లయన్ అండ్ సఫారీ పార్క్‌ను సందర్శించి, జంతువుల సంరక్షణ, పార్క్ నిర్వహణ విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర జూల అభివృద్ధికి ఈ అధ్యయన పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...