Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందడం మాజీ సర్పంచ్ మృతి

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:52 PM గుంటూరుక్రీడలు
మందడం మాజీ సర్పంచ్ మృతి - Udayam
తుళ్లూరు (M) మందడం మాజీ సర్పంచ్ యల్లేశ్వరరావు (78) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సర్పంచ్ గా పనిచేసిన సమయంలో కీలక అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని స్థానికులు చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటివద్ద కన్నుమూశారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు యల్లేశ్వరరావుకు నివాళులర్పించారు.

Comments

G
Loading comments...